Home » CHNESE
చైనాతో వాస్తవ సరిహద్దు అయిన 3,488 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) వెంట భారత్ తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. అయితే కేవలం ఆర్మీ మాత్రమే కాకుండా, పురుషులు మరియు సామగ్రి(men and material).తో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు కూడా తమ పోస్ట్ లను పె�