Home » cine war
సినీ ఇండస్ట్రీలో ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుదల అవడం సాధారణ విషయమే. బడా బడా స్టార్స్ సైతం ఇలాంటి పోటీని ఎదుర్కొనగా పండగలు, వరస సెలవుల సమయంలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా నెలకొంటుంది.