Home » cites religious sentiments
నిత్యం ఏదోక వివాదాస్పద..సంచలన వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎమ్మెల్యేలు మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చికెన్ షాపుల సమీపంలో ఆవుపాలు అమ్మటానికి వీల్లేదు అంటున్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించట�