Home » cm jagan instructions
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 3వ దశ మే 17వ తేదీతో ముగుస్తుంది. మరోసారి లాక్ డౌన్ పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? కరోనాను కట్టడి చేయాలంటే ఏం చేయాలి? ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలంటే ఏం చేయాలి? వలస కార్మికుల తరలింపు.. వంటి అం�