Home » CM KCR Nizamabad district Tour
సీఎం కేసీఆర్ ఈ రోజు (సోమవారం) నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొ�