CMG Ravinder

    చెత్త సేకరణ కోసం : జీహెచ్ఎంసీ ఎలక్ట్రిక్ ఆటోలు లాంచింగ్

    March 6, 2019 / 07:50 AM IST

    హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) భారతదేశం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ సామాజిక బాధ్యత కార్య

10TV Telugu News