Home » co-host Ravi
Bigg Boss Telugu 4 contestant Lasya Manjunath: బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్‌గా యాంకర్ లాస్య ఎంట్రీ ఇచ్చింది.. ముందుగా తన ప్రొమోతో నా పేరు లక్ష్మి ప్రసన్న లాస్య ప్రియాంకా రెడ్డి.. అంటూ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలని తాను లాస్యగా మారినంటూ తన ప్రొమోలో పరిచయం చేసుకుంది.