Home » col narendra bull kumar
Col Narendra ‘Bull’ Kumar passes away ప్రముఖ పర్వతారోహకుడు కల్నల్ నరేంద్ర”బుల్”కుమార్(87) కన్నుమూశారు. కశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న సియాచిన్ గ్లేసియర్ భారత్ చేజిక్కించుకోవడంలో సహాయం చేసిన సైనిక యోధుడు నరేంద్రకుమార్ గురువారం కన్నుమూశారు. వయో సంబంధిత సమ�