Home » Conducts Illegal Operations
Fake Doctor In Warangal : తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో మరో ఫేక్ డాక్టర్ గుట్టును వైద్యశాఖ అధికారులు రట్టు చేశారు. ఈ డాక్టర్ ఏకంగా యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్ చేసేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. బీఎస్సీ చదివి మెడికల్ రిప్రజెంటివ్ గా పనిచేసిన ఆం�