congress key decision

    బిగ్ బ్రేకింగ్ : ప్రియాంకా గాంధీకి టీ కాంగ్రెస్ బాధ్యతలు?

    January 28, 2019 / 12:17 PM IST

    ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకా గాంధీకి త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం వస్తోంది. ఇప�

10TV Telugu News