Home » copy checking
సీబిఎస్‌ఈ బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని రేపటి(మే 10వ తేదీ) నుంచి తిరిగి ప్రారంభిస్తామని హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ ప్రకటించారు. బోర్డు ఎగ్జామినర్స్ ఇళ్లకు సుమారు 11.5 కోట్ల జవాబు పత్రాలు అందజేస్తామని తద్వారా వార�