Home » corona patient Venubabu
కరోనా సోకుందనే భయం ఓ యువకుడు ప్రాణాలుతీసుకునేలా చేసింది. విశాఖపట్నంలోని విమ్స్ హాస్పిటల్ లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు వేణుబాబు అనే యువకుడు.