corona, person, body, 22 days, visakha, infection, kerala, cm jagan, italy, delhi markaz, nizamuddin

    వైద్యుల్లో టెన్షన్ : విశాఖలో ఓ వ్యక్తి శరీరంలో 22 రోజులుగా కరోనా

    April 22, 2020 / 07:19 AM IST

    విశాఖలో ఇప్పటిదాకా నమోదైన 21 పాజిటివ్‌ కేసుల్లో ఓ కేసు వైద్యుల్ని టెన్షన్‌ పెడుతోంది. సాధారణంగా శరీరంలోని వైరస్‌ 14 రోజుల్లో తగ్గుముఖం పడుతుండగా… ఓ వ్యక్తికి మాత్రం గత 22 రోజులుగా అలాగే కొనసాగుతోంది. దీంతో అధికారులు, వైద్యులు కాస్త తర్జనభర్జ�

10TV Telugu News