Home » Covid-19 vaccine management
Covid-19 vaccine: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ వేదికగా వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ జరిగి గవర్నమెంట్, హెల్త్ కేర్ కస్టమర్లకు పంపిణీ జరగనుంది. మైక్రోసాఫ్ట్ పార్టనర్స్ Accenture, Avanade, EY, Mazik Global ఇందులో భాగం కానున్నారు.