COVID-19 vaccine

    ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఆస్పత్రి పాలైన వైద్యురాలు.. మెదడు, వెన్నులో వాపు..!

    January 3, 2021 / 08:42 AM IST

    Mexican doctor hospitalized after receiving COVID-19 vaccine : ఫైజర్-బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 32ఏళ్ల మెక్సికో మహిళా వైద్యురాలు ఆస్పత్రి పాలైంది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఒక్కసారిగా మూర్ఛ పోయింది. శ్వాస తీసుకోలేకపోవడం, ఒళ్లంతా మంట, చర్మంపై దద్దర్లు వంటి అలర్జీ సమస్య�

    భారత్ బయోటిక్ ‘కొవాక్జిన్‌’ వాక్సిన్‌కు లైన్ క్లియర్!

    January 2, 2021 / 07:10 PM IST

    భారత్‌లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) ప్యానెల్ భారత్ బయోటెక్ రూపొందించిన స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్  అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని సిఫారసు చేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయో

    దేశమంతా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం: కేంద్ర మంత్రి

    January 2, 2021 / 02:17 PM IST

    Covid Dry Run: దేశవ్యాప్తంగా శనివారం కొవిడ్-19 వ్యాక్సినేషన్ కు సంబంధించి డ్రై రన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలన్నింటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ దేశ రాజధానిలో వ

    సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు చైనా ఆమోదం.. ప్రజలందరికి ఈ టీకా వేయొచ్చు!

    January 1, 2021 / 11:29 AM IST

    China Sinopharm Covid-19 vaccine for general use : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. గ్లోబల్ వ్యాక్సిన్ కంటే ముందే చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సినోఫార్మ్ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సి�

    దేశంలో తయారైన మొదటి కరోనా వ్యాక్సిన్‌కి చైనా ఆమోదం

    December 31, 2020 / 03:45 PM IST

    చైనా తన దేశంలో తయారైన మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ ఫార్మా దిగ్గజం సినోఫార్మ్ ఈ వ్యాక్సిన్‌ని తయారు చేసింది. దేశంలో అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ఇదే కాగా.. చైనా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు

    జ్వరం ఉందా? అయితే కరోనా టీకా వేయించుకోవద్దు!

    December 31, 2020 / 07:27 AM IST

    Covid-19 vaccine should not given during fever : కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. టీకాలు వేస్తున్నారు కదా అని తొందరపడకండి.. ముందుగా మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో ఓసారి చెక్ చేసుకోండి.. ఆరోగ్యంగా ఉన్నారో? ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో తెలుసుకోండి. జ్వరంగా ఉన్నప్పుడు మాత్రం కరో�

    స్విట్జర్లాండ్‌‌లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నర్సు మృతి

    December 31, 2020 / 06:58 AM IST

    Swiss nursing home resident dies after COVID-19 vaccine : స్విట్జర్లాండ్‌‌లో మొదటి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న నర్సింగ్ హోమ్ నివాసి మృతిచెందారు. అయితే ఆ నర్సు టీకా కారణంగా మృతిచెందాడా? లేదా అనేది ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై విచారణకు స్విస్ డ్రగ్స్ రెగ్యులేటర్ స్విస్మెడిక

    ’మోడెర్నా’ టీకా మొదటి డోస్ వేయించుకున్న కమలా హారిస్

    December 30, 2020 / 07:30 AM IST

    Kamala Harris First Dose of Moderna’s COVID-19 Vaccine : మొట్టమొదటి నల్లజాతి మహిళ, అమెరికా ఉపాధ్యక్షునిగా ఎన్నికైన కమలా హారిస్ మోడెర్నా కరోనా టీకా మొదటి డోస్ అందుకున్నారు. ప్రజల్లో టీకాపై విశ్వాసాన్ని పెంచాలనే ఉద్దేశంతో 56ఏళ్ల హారిస్ తొలి మోతాదు అందుకున్నారు. ఆమె భర్త Doug Emhoff �

    కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. ఏపీలో 28,29 తేదీల్లో ‘డ్రై రన్’

    December 26, 2020 / 11:52 AM IST

    Dry run for COVID-19 vaccine Andhra Pradesh : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలను ఎంచుకుంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఈ నెల (డిసెంబర్ 2020) 28, 29 తేదీల్లో వ్యాక్సినేషన్ డ్రై�

    ఫార్మసీల్లోనూ కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి.. ఎప్పుడంటే?

    December 25, 2020 / 10:19 AM IST

    Covid-19 Vaccine Available Pharmacies : దేశంలో కరోనా వ్యాక్సిన్లు వచ్చే ఏడాది 2021 రెండో త్రైమాసికం నాటికి అందబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ల సంఖ్యను బట్టి టీకాలు ప్రజలకు అందుబాటులోకి రావొచ్చు. వ్యాక్సిన్లకు ఆమోదం లభించిన వెంటనే వచ్చే ఏడ�

10TV Telugu News