Home » Covid Contaminated Letters
Covid Contaminated Letters : కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ నేర పోలీసు సంస్థ ఇంటర్పోల్ హెచ్చరిక జారీ చేసింది. పార్శిల్స్, లెటర్ల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్ పోల్ హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చట్ట అమలు సంస్థలను హెచ్చరించి�