Home » Covid Hair Loss
కరోనా బాధితుల్లో జుట్టు రాలే సమస్య తీవ్రస్థాయిలో పెరిగిపోతుందట. ఇప్పటివరకూ 100 శాతం వరకు కేసులు పెరిగాయని ఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా సౌత్ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారానికి నాలుగు �