Home » Covid in Punjab
Teacher dies of Covid in Punjab : పంజాబ్‌లో కరోనాతో టీచర్ మృతిచెందారు. లుథియానాలోని జాగ్రాన్ లో ఘాలిబ్ కాలన్ గ్రామంలోని సీనియర్ సెకండరీ స్కూల్ టీచర్ తేజేందర్ కౌర్ (40) కరోనాబారినపడి మరణించారు. దయానంద్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటిల్ (DMCH)లో చికిత్స పొందుతూ మరణించినట�