Home » CPM Candidates 1st List
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగనుంది. ఈ మేరకు 14 మందితో తొలి విడుత జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం విడుదల చేశారు. తమ్మినేని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.