cpm secretary tammineni veerabhadram

    పొత్తుల్లేవ్.. ఒంటరిగా సీపీఎం పోటీ: తమ్మినేని వీరభద్రం

    November 2, 2023 / 05:20 PM IST

    కాంగ్రెస్ తో పొత్తుల్లేవ్.. ఒంటరిగా పోటీకి సిద్ధం అని ప్రకటించారు తెలంగాణ సీపీఎం సెక్రటరి తమ్మినేని వీరభద్రం. తాము ఎన్ని మెట్లు దిగినా కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవటంలేదని కామ్రెడ్లకు విలువ ఇవ్వని కాంగ్రెస్ తో కలిసి వెళ్లేది లేదని.. ఒంటిరిగ�

10TV Telugu News