Created New Record

    కలెక్షన్ల రికార్డ్ సృష్టిస్తున్న సాహో… మేకింగ్ వీడియో చూశారా!

    September 10, 2019 / 07:20 AM IST

    సాహో టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా.. అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఐదు రోజుల్ల�

10TV Telugu News