Cricket womens keeper sarah taylor

    మగాళ్ల క్రికెట్ జట్టుకు మహిళా కోచ్‌

    March 17, 2021 / 05:10 PM IST

    Sarah Taylor will work with men team : అన్ని రంగాల్లోను రాణించే మహిళలు క్రీడల్లో కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కేవలం పురుషుల మాత్రమే ఆడే ఆటల్లో కూడా తమ సత్తా చూపిస్తున్నారు. దేంట్లోనూ మేం తీసుపోం అంటున్నారు. ఆకాశంలో కూడా గెలుపు సంతకాలు చేస్తున్నారు. మహిళల ప్రత

10TV Telugu News