Home » Cross Barricades
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అయితే రైతుల కోసం కృష్ణాయపాలెం, మందడం మధ్య పవన్ కళ్యాణ్‌ని అడ్డుకున్నారు పోలీసులు. అయితే బ�