Home » crucial meeting
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో సమావేశం జరగనుంది.
కేంద్ర మంత్రి మండలి విస్తరణ జరగనుందని చాలారోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈమేరకు ఇప్పటికే పలుదఫాలుగా ప్రధాని నరేంద్ర మోడీ.. మంత్రులు, పార్టీ పెద్దలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం