Home » Cuffe Parade
Mumbai : COVID-19 antibodies slums in Cuffe Parade : ముంబై మురికివాడల్లో కరోనా మహమ్మారి అధికారులకు షాక్ ఇచ్చింది. కరోనా బారిన పడి రోగులు కోలుకున్న తర్వాత వారిలో ఏర్పడే యాంటీ బాడీల విషయంపై పరిశోధకులు సర్వే నిర్వహించగా వారికి షాకి విషయాలు వెల్లడయ్యాయి. ముంబయిలోని కఫే పరేడ్