cuts increments

    ఇస్రో ఉద్యోగులకు షాక్ : శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల జీతాల్లో కోత

    September 10, 2019 / 09:58 AM IST

    భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల వేతనాల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. అడిషనల్ ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు నిరాకరించడంతో జీతంలో కోత పడుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జూన్‌ 12నే విడుదలయ్యాయి. అయితే జూలై 1వ తేదీ&

10TV Telugu News