Home » cybersecurity chief
డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కంపెనీలు మహిళల్నే చీఫ్‌లుగా ఎంపిక చేసుకుంటున్నాయి. కీలకమైన విషయాలను బయటికి పొక్కనివ్వకుండా కాపాడటంలో మహిళలే పురుషులకన్నా సమర్థులని, విశ్వసనీయులని మల్టీనేషనల్ సంస్థలు భావిస్తున్నాయి. తాజాగా స