Home » Daily Telegraph
భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. 16 నెలల తర్వాత మోడీ ఆచూకీ దొరికింది. లండన్ లో టెలిగ్రాఫ్ పత్రికకు నీరవ్ మోడీ దృశ్యాలు చిక్కాయ�