dea

    కరోనా కారణంగా 44దేశాల్లో 15వందల మంది నర్సులు చనిపోయారు

    October 31, 2020 / 09:23 AM IST

    covid19:కరోనా కష్టకాలంలో ఆరోగ్య కార్యకర్తల పనితీరు చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది నర్సులు COVID-19 కారణంగా మరణించారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ICN) వెల్లడించింది. ఈ వైరస్ వల్ల ఎంతమంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు చనిపోయారో �

10TV Telugu News