dean jones

    IPL స్టార్ కామెంటేటర్ మృతి

    September 24, 2020 / 07:48 PM IST

    ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్.. డీన్‌ జోన్స్‌(59) మరణించారు. గురువారం గుండె పోటుకు గురైన డీన్‌జోన్స్‌ ట్రీట్‌మెంట్ అందించేలోపే కనుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవహారాల్లో నిమగ్నమైన జో

10TV Telugu News