Decomposing body

    Cats ate Deadbody: వృద్ధురాలి మృతదేహాన్ని తినేసిన పెంపుడు పిల్లులు

    June 5, 2021 / 07:36 PM IST

    Cats ate Deadbody: పెంపుడు పిల్లులే ఆమె మృతదేహాన్ని భక్షించాయి. క్లారా ఇన్స్ అనే 79ఏళ్ల మహిళ 1996నుంచి ఒంటరిగా అపార్ట్‌మెంట్లో ఉంటుండగా ఈ ఘటన జరిగింది. పక్కింటివాళ్లు నెలరోజులుగా వృద్ధురాలు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి చూశారు. వృద్ధ�

10TV Telugu News