Home » Delhi-Ghazipur border
Another farmer killed on Delhi-Ghazipur border : ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు 38వ రోజు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండడంతో రైతులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. రైతుల మరణాల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దుల్లో మరో రైతు మరణ�