Home » Delhi Maya Gang
18 ఏళ్లకే నాలుగు హత్యలు, దోపిడీలు.. తుపాకులతో కాల్పులు. ఇదీ టీనేజ్ కుర్రాళ్ల దందా. వారి అరాచకాలకు ఎంతోమంది బలైపోయారు. బెదిరిస్తారు అందినకాడికి దోచుకుంటారు. ప్రతిఘటిస్తే తుపాకితో కాల్చేస్తారు. 18 ఏళ్లకే జైలు..జీవితం అంటే లెక్కలేని తనం. స్మశానవాట�