Detroit woman

    20 ఏళ్ల అమ్మాయికి ఊపిరి పోసిన శ్మశానం..!!

    August 25, 2020 / 05:03 PM IST

    చనిపోయింది అనుకున్న ఓ మహిళ శ్మశానవాటికలో బతికింది. ఆమె తిరిగి ఊపిరి తీసుకోవటంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. అంత్యక్రియల కోసం ఆమెను కుటుంబ సభ్యులు శ్మశానానికి తీసుకొచ్చి అక్కడ ఫార్మాలిటీస్ జరుగుతుండగా ఇంతో ఆమె ఊపిరి తీసుకోవటంతో

10TV Telugu News