Dhana Trayodashi

    దంతే రష్ : కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కళకళ

    October 25, 2019 / 03:54 AM IST

    ధన త్రయోదశినే ధన్ తేరస్ అంటుంటారు. మార్వాడీలు కొత్త పద్దు పుస్తకాలకు లక్ష్మీ పూజ చేస్తారు. దీపావళి పర్వదినానికంటే ముందు వచ్చే ధన్ తేరస్‌ను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బంగారు ఆభరణాల దుకాణాల యజమానులు వినియోగదారులను ఆకర్షించడానికి �

10TV Telugu News