Home » diamond bangles
గవర్నమెంట్ బస్సులో తీసుకెళ్తోన్న 23 వజ్రాల గాజులు కనపడకుండా పోయాయని బాధిత మహిళ మంగళవారం మే 14న చెన్నై పోలీసులను ఆశ్రయించింది. కోయంబెడులోని చెన్నై మొఫ్పుసిల్ బస్ టెర్మినల్(సీఎంబీటీ) ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తారా చంద్(55) అనే మహిళ గ�