Home » different policies
బీజేపీ అంటే ఒక జాతీయ పార్టీ. సహజంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకటే సిద్ధాంతం ఉంటుంది. కర్ణాటకలో ఒకలా, తెలంగాణలో మరోలా, ఆంధ్రాలో ఇంకోలా ఉండదు. కానీ, విచిత్రంగా వినాయక విగ్రహాల విషయంలో.. బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు భిన్నమైన అభిప్రాయాలు