Digital content rights

    క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఐసీసీతో ఫేస్‌బుక్‌ ఒప్పందం

    September 27, 2019 / 07:32 AM IST

    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆసియాలో జరిగే ఐసీసీ గ్లోబల్ ఈవెంట్స్‌కు సంబంధించిన డిజిటల్ కంటెంట్ రైట్స్ ను ఫేస్ బుక్ దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2023 వరక�

10TV Telugu News