-
Home » Digitally
Digitally
ఈ FitBit యాప్.. కరోనావైరస్ను డిజిటల్‌గా గుర్తిస్తుంది.. ఎలా పనిచేస్తుందంటే?
July 27, 2020 / 10:16 PM IST
కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారణ చేయాలంటే కచ్చితంగా టెస్టింగ్ చేసుకోవాల్సిందే.. సాధారణంగా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి స్వాబ్, బ్లడ్ శాంపిల్స్ ద్వారా నిర్ధారణ చేస్తారు. ఇప్పుడు డిజిటల్ రూపంలో కరోనాను గుర్తించే కొత్త మొబైల్ యాప్