Home » DIKSHA App For Jio Phone
జియో ఫోన్ వాడుతున్నారా? అయితే మీ జియో ఫోన్ల కోసం DIKSHA APP వచ్చేసింది.. ప్రత్యేకించి జియో ఫోన్ యూజర్ల కోసం ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. DIKSHA యాప్ అనేది ఒక ఈ-లెర్నింగ్ ప్లాట్ ఫాం.. భారత ప్రభుత్వం ఈ యాప్ ఆవిష్కరించింది. ఇందులో టీచర్లు, విద్యార్థులు, �