Home » Rewind 2025
2025లో పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే.. అందుకే ఈ ఇయర్ వాళ్ళకి చాలా స్పెషల్ అంట(Rewind 2025).
ఇప్పటికే వీటిపై పెట్టుబడి పెట్టిన వారు తమ పెట్టుబడిని విక్రయించకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త పెట్టుబడిదారులు పెద్ద మొత్తాలకంటే చిన్న సిస్టమాటిక్ కొనుగోళ్ల ద్వారా ప్రవేశించాలని చెబుతున్నారు.
లేటెస్ట్ వ్యవహారంపై మరోసారి తిరుమల శ్రీవారి సెంట్రిక్గా తీవ్ర దుమారం నడుస్తోంది. గోవిందరాజస్వామి ఆలయ గోపుర తాపడం కోసం కేటాయించిన బంగారంలో గోల్మాల్ జరిగిందన్న ప్రచారం పొలిటికల్ కాంట్రవర్సీ అవుతోంది.
ఈ రాశి వారికి 2026లో 5 నెలల పాటు గురు బలం అద్భుతంగా ఉండబోతోంది.
అభిమానం పెను విషాదమే నింపింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలి రావడం వారి పాలిట మృత్యువైంది.
భారత సైన్యంలో సీనియర్ అధికారి. కల్నల్ హోదాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లో భారతీయ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయం బయటపడింది. అసూయతోనే విధిని మేనత్త సోనమ్ హత్య చేసినట్లు తేలింది.
రోమన్ కాథలిక్ చర్చ్ చీఫ్ పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న 88 ఏళ్ల వయసులో మరణించారు.
దేశ, విదేశాల్లో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి.
అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా 2025లో ఘర్షణకు దిగడం కలకలం రేపింది.