Home » Dilli Hat several stalls
Dilli Haat : ఢిల్లీ హాట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 26 షాపులు మంటల్లో దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.