dilshuk nagar looks like pond

    చెరువుని తలపిస్తున్న దిల్ సుఖ్ నగర్, ఎటు చూసినా నీళ్లే

    October 14, 2020 / 12:03 PM IST

    dilsukh nagar looks like pond: హైదరాబాద్‌ దిల్‌షుఖ్‌నగర్‌లో ఎటు చూసినా వరద నీళ్లే. సరూర్‌నగర్‌ చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో దిల్‌షుఖ్‌నగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. సాయిబాబా టెంపుల్ ఎదురుగా భూమి కుంగిపోవడంతో అందులో ఆర్ట�

10TV Telugu News