Home » 'Disgusting Food Museum'
గబ్బిలాలతో చేసిన సూప్..చచ్చిపోయిన ఎలుకలతో వైన్..ఇదే ఆ ప్రాంతంలో ఆహారం. ఏంటి చూడటం కాదు వింటేనే వాంతులు వచ్చే ఫీలింగ్ కలుగుతోంది కదూ..కానీ అక్కడ ఆహారం అదేనంటే నమ్ముతారా.. ఇటువంటి ఫుడ్ కూడా ఉంటుందా అనిపిస్తోందా..ఎక్కడ అనేదే కదా మీకు వచ్చే నెక్ట