Home » Divided five categories
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి క్రమంగా తగ్గుతుందని వైద్యనిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు కూడా ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రోజుకి నాలుగైదు వేలల్లో మాత్రమే కొత్త కేసులు నమ�