Home » Divyansha Kaushik Gallery
మజిలీ సినిమాతో ఆడియన్స్ కి పరిచయమైన దివ్యాంశ కౌశిక్.. ఇప్పుడు లవర్ బాయ్ సిద్దార్థ్ తో కలిసి 'టక్కర్' అనే రొమాంటిక్ మూవీలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. దివ్యాంశ కౌశిక్ తన అందాలతో ఆకట్టుకుంది.
అందాల భామ దివ్యాంశ కౌశిక్ ప్రస్తుతం మాస్ రాజా రవితేజ సరసన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఇప్పటికే అభిమానులకు కావాల్సినంత బూస్ట్ ఇస్తోంది ఈ బ్యూటీ.