Home » DND Flyway
ఢిల్లీలోని DND ఫ్లైఓవర్ మీద శుక్రవారం (సెప్టెంబర్ 20, 2019) తెల్లవారుజామున పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గర్భిణి మహిళను అంబులెన్సులో నోయిడా ఆసుపత్రి నుంచి సఫ్దర్‌ఫ్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని జాయింట్ పోలీస్ కమిషనర్ అలోక�