Home » Dog visit Tirumala Temple
పాలు పోశారన్న విశ్వాసంతో ఓ శునకం ఇద్దరు భక్తులతో జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతికి 620 కిలోమీటర్లు కాలినడకన తోడు వెళ్లింది. వివరాలు ఇవి.. జంగారెడ్డిగూడెంకు చెందిన ముడి ప్రతాపరెడ్డి, అతని స్నేహితుడు పైడి రవి మార్చి 15న కాలినడకన తిరుమల బయలుదేరారు