Home » domestic flights resume spicejet indigo shares price
భారత దేశంలో విమాన సేవలు ప్రారంభం కాబోతున్నాయా..కేంద్రం సంకేతాలు చూస్తే అలానే ఉంది..మే 17 తర్వాత డొమెస్టిక్ సర్వీసులను పరిమిత స్థాయిలోనైనా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్రం.. అదికూడా ముందు గ్రీన్ జోన్లలోనే. పూర్తి రక్షణ విధానాలు