Don't Celebrate

    నా బర్త్‌డే సెలబ్రేట్ చేయద్దు: రామ్ చరణ్

    March 18, 2020 / 05:58 AM IST

    కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం క‌రోనా భ‌యంతో స్కూల్స్‌, థియేట‌ర్స్‌, షూటింగ్స్‌, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. అయితే ఈ మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తన అభిమానులందరిని క�

10TV Telugu News